SRPT: సూర్యాపేటలో 21న బుల్లెట్ ట్రైన్ సాధనకు వంటావార్పు నిర్వహించనున్నట్లు ఉద్యమ కమిటీ ఈరోజు తెలిపింది. రోడ్లపై వంటలు చేసి నిరసన తెలపాలని కోరింది. జాతీయ రహదారి సూర్యాపేట మీదుగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రాల్లోనూ వంటావార్పు చేయాలని పిలుపునిచ్చారు. కనీసం 100 మందికి పులిహోర చేసి రోడ్డుపై భోజనం చేయాలని సూచించారు. కమిటీలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ
21న సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ కోసం వంటావార్పు


