చిత్తూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. పాత కాంగ్రెస్ కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనానికి పూత వేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఓ కార్మికుడు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం అనంతరం పనిలో ఉన్న మేస్త్రీలు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరులో విద్యుత్ తీగలు తగిలి కార్మికుడి మృతి


