GDWL: హైదరాబాద్‌లో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ డీకే అరుణ కలిసి వినతిపత్రం అందజేశారు. మహబూబ్‌నగర్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ రహదారి నిర్మాణంతో రైల్వే స్టేషన్‌కు కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు రైతులు తమ పంటలను మార్కెటింగ్ చేసుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె వివరించారు.
తెలంగాణ
' బైపాస్‌కు అనుమతులు మంజూరు చేయాలి'


