KMM: ప్రతి కార్యకర్త సమష్టి కృషితో జిల్లాలో BJPని మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దాలని ఆ పార్టీ రాష్ట్ర నేతలు దశరథ్ జీ, మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఖమ్మంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత నిర్మాణం, బూత్ కమిటీల బలోపేతం, పార్టీ విస్తరణ, కేంద్ర సంక్షేమ పథకాల అమలు అంశాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ
జిల్లాలో BJPని బలోపేతం చేయాలి


