PPM: జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై రీకౌంటింగ్ నిర్వహించాలని బీజేపీ అభ్యర్థి ద్వారపురెడ్డి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మొత్తం 1,749 చెల్లని ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. సీసీటీవీ దృశ్యాలు పరిశీలించి, న్యాయం చేయాలని కోరారు. కోర్టు విచారణ పూర్తయ్యే వరకు ప్రమాణ స్వీకారం నిలిపివేయాలని జడ్పీ సీఈఓకు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీటీసీ ఫలితాలపై రీకౌంటింగ్‌కు డిమాండ్


