హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

25 ఏళ్ల తర్వాత కాశినాయనలో టీడీపీకి ఎంపీపీ పీఠం

KDP: కాశినాయన మండలంలో 25 ఏళ్ల తర్వాత టీడీపీకి ఎంపీపీ పదవి దక్కింది. పార్టీ సీనియర్ నాయకుడు కర్నాటి వెంకట్ రెడ్డి నూతన ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు నూతన ఎంపీటీసీలు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కర్నాటి వెంకట్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. 25 ఏళ్ల తర్వాత ఎంపీపీ పదవి దక్కడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.