హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌతులపూడి ఎంపీపీగా తమరాల సత్యనారాయణ

KKD: రౌతులపూడి మండల పరిషత్ అధ్యక్షుడిగా తమరాల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా సింహాద్రి సూర్యనారాయణమూర్తి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా వారిని అభినందించి, ఘనంగా సన్మానించారు. మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.