హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కూటమి ధర్మాన్ని పాటించాలి: ఎమ్మెల్యే

VSP: కూటమి పార్టీల మధ్య ముందుగా కుదిరిన ఒప్పందాలను గౌరవించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు టీడీపీ నాయకులకు సూచించారు.గురువారం పెందుర్తి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన మడక సంతోషి కుమారి బంగార్రాజును అభినందించారు. ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలను సత్కరించారు. మండల అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు.