VZM: కొత్తవలస మండల పరిషత్లో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులతో ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీగా కోళ్ల రమణమ్మ, వైస్ ఎంపీపీగా లాలం భారతిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన పాలకవర్గానికి అధికారులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఏకగ్రీవ ఎన్నిక


