MHBD: నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడవద్దని బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, కవిత, ప్రవీణ్ కుమార్, రాకేష్ రెడ్డి హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయంలో యువతతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్ను కలిసి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీపై వినతిపత్రం ఇచ్చారు.
తెలంగాణ
యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి


