NLG: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. గురువారం నార్కట్పల్లి కామినేని వైద్యశాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అతివేగం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
ట్రాఫిక్ నిబంధనలతోనే ప్రాణరక్షణ: ఎస్పీ


