KMR: బీర్కూర్ మండలం తిమ్మాపూర్లోని తెలంగాణ తిరుపతి దేవస్థానాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, పాల్గొన్నారు.
తెలంగాణ
తెలంగాణ తిరుపతిని సందర్శించిన కలెక్టర్


