హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 29న కార్తీక వనభోజన మహోత్సవం

కడపలోని చిన్మయ మిషన్ ప్రాంగణంలో నవంబర్ 29న హిందూ కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం రుద్రాభిషేకం, గోమాత పూజ, శివపార్వతుల కల్యాణం, అనంతరం స్వామీజీల ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి. మధ్యాహ్నం వనభోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.