PLD: నకరికల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన వరుణ్ కుమార్, శశి కళ్యాణ్ (ఆర్టిస్టిక్ పెయిర్), శివ నిఖిల్, రుద్ర శివ గణేష్ (రిథమిక్ పెయిర్) జిల్లా స్థాయి యోగా పోటీల్లో ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వీరిని హెచ్ఎం శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయురాలు జి. ఝాన్సీ రాణి, ఉపాధ్యాయులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు నకరికల్లు విద్యార్థులు


