PLD: నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో జరిగిన అంతర్ కళాశాల పోటీల ఆధారంగా ఏఎన్‌యూ పురుషుల ఖో-ఖో జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంపికైన ఈ జట్టు డిసెంబర్ 19-24 వరకు కర్ణాటకలోని కోలార్‌లో జరిగే దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో పాల్గొంటుందని ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈదర ఆదిబాబు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ANU పురుషుల ఖో-ఖో జట్టు ఎంపిక


