హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడు మండల జనసేన విప్‌గా కోపల్లి హనుమా

WG: ఆకివీడు మండల పరిషత్ జనసేన విప్‌గా గుమ్ములూరు ఎంపీటీసీ కోపల్లి హనుమాను నియమించారు. ఆకివీడు మండలంలో 12 మంది ఎంపీటీసీలు, 6 టీడీపీ, 4 జనసేన, 1 BJP, 1 ఇండిపెండెంట్ సభ్యులున్నారు. ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం సందర్భంగా జనసేన పార్టీ సభ్యుల విప్‌గా ఆయనను నియమించారు. విప్ పత్రాన్ని ఆయన ఎంపీడీవో బాబురావుకు అందజేశారు.