కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం తరఫున పోటీ చేస్తున్న ముగ్గురు కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఎం నాయకులు పట్టణ ప్రజలకు గురువారం విజ్ఞప్తి చేశారు. గుడివాడ సుందరయ్య భవనంలో నిర్వహించిన సమావేశంలో సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీపీఎం కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి


