NDL: సంజామల మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఆర్.లింగందిన్న MPTC మూరబోయిన విజయ్ భాస్కర్ ఎన్నికయ్యారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆర్వో జనార్దన్ రెడ్డి, ARO సాల్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిక పరోక్ష ఎన్నికలో ఏడుగురు ఎంపీటీసీల మద్దతుతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో విజయ్ భాస్కర్ చేత MPPగా RO ప్రమాణం చేయించారు.
ఆంధ్రప్రదేశ్
సంజామల ఎంపీపీగా విజయ్ భాస్కర్


