ప్రకాశం: మార్కాపురం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ మాక్ అసెంబ్లీ పోటీల్లో గురువారం ముగ్గురు విద్యార్థులు విజేతలుగా నిలిచారు. మార్కాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన సాకేత్, పొదిలి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన షారోన్, తాడివారిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన కాశీ నారాయణ విజయం సాధించారు. విజేతలను విద్యాశాఖ అధికారులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
మాక్ అసెంబ్లీలో విద్యార్థుల ప్రతిభ


