హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాయదుర్గంలో టీడీపీ చారిత్రాత్మక విజయం'

ATP: మూడు దశాబ్దాల తర్వాత రాయదుర్గం నియోజకవర్గంలోని 5 మండల ప్రజా పరిషత్తులను టీడీపీ కైవసం చేసుకోవడం చారిత్రాత్మక విజయమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. డి.హీరేహాళ్ మండల ప్రజా పరిషత్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి పోటీ చేసిన 5 జెడ్పీటీసీ స్థానాల్లోనూ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు.