VZM: జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్, స్కానింగ్ కేంద్రాలు, లాబ్స్ తప్పనిసరిగా ధరల పట్టిక ఏర్పాటు చేయాలని డి.ఎం.హెచ్.ఓ ఎస్. జీవన్ రాణి గురువారం తెలిపారు. ధరల పట్టిక వివరాలు కనబడేలా ఉండాలని ఆమె సూచించారు. కాగా పిసిపి ఎన్.డి.టి చట్టం 1994 పై బోర్డులను, టోల్ ఫ్రీ నెంబర్ తప్పనిసరిగా రోగులకు కనబడేలా ఉండాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ధరల పట్టిక ఏర్పాటు చేయాలి'


