ప్రకాశం: మర్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడింది. హనుమంతునిపాడు, కనిగిరి, పెద్దచోర్లోపల్లి, వెలిగండ్లలో ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. తిరిగి రేపు ఎన్నికలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ ఎన్నికలు వాయిదా


