హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MPP ఎన్నికను బహిష్కరించిన MPTCలు

AKP: బుచ్చియ్యపేటలో RO గోపాల రాజు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికను YCP బహిష్కరించింది. ఈనెల 5న జరిగిన MPTC ఎన్నికలలో కూటమికి 13, YCPకి 6 స్థానాలు దక్కాయి. మెజారిటీ స్థానాలు దక్కిన కూటమిలో TDPకి చెందిన గేదెల సత్యనారాయణను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికను YCPకి చెందిన ఆరుగురు MPTC సభ్యులు బహిష్కరించారు.