అన్నమయ్య: ఓబులవారిపల్లి మండల ఎంపీపీగా ముక్కా సాయి వికాస్ రెడ్డి ఎన్నికై అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ముక్కావారిపల్లి నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా రూపానంద రెడ్డి తదితరులు నూతన ఎంపీపీకి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓబులవారిపల్లి ఎంపీపీగా ముక్కా సాయి వికాస్ రెడ్డి


