హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ఎంపీపీ ఎన్నిక వాయిదా..!

VZM: జిల్లా భోగాపురం ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ జరగాల్సిన ఈ ఎన్నికకు MPTC సభ్యులు గైర్హాజరు కావడంతో కోరం లేక వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి రామారావు ప్రకటించారు. తిరిగి శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఈ పదవిపై అంత ఉత్కంఠ నెలకొంది.