BPT: కారంచేడు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికీ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రతినిధులు ప్రజల ఆశయాలకు అనుగుణంగా అంకితభావంతో సేవలందిస్తూ, మండల అభివృద్ధిలో భాగస్వాములై మరెన్నో విజయాలు అందుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ, వైస్ ఎంపీపీకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు


