హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సురక్షిత బాల్యం- బాలల రక్షణపై అవగాహన

CTR: సురక్షిత బాల్యం- బాలల రక్షణ ఉద్యమం అనే అంశంపై న్యాయమూర్తి భారతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. గురువారం చిత్తూరు మురుకంబట్టులోని హైస్కూల్లో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. బాలలపై జరిగే లైంగిక వేధింపుల స్వరూపం, వాటిని గుర్తించే విధానం, బాలల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.