హైదరాబాద్: 28°C
తెలంగాణ

గేమ్స్‌తో యువతకు జాతీయ స్థాయి గుర్తింపు: కలెక్టర్

BHPL: యువ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ దోహదపడతాయని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. DEC 11 నుంచి 22 వరకు తెలంగాణలో జరగనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సంబంధించిన లోగో, మస్కట్ ‘నీలమణి’ పోస్టర్లను గురువారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. జిల్లా క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణించాలని పిలుపునిచ్చారు.