ASR: డుంబ్రిగుడ ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి స్పష్టమైన మెజారిటీతో గెలిచినా, డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. పార్టీ మండల అధ్యక్షుడు పాంగి పరశురాం ఆధ్వర్యంలో వైసీపీ నేతలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు గురువారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. గెలిచిన అభ్యర్థికి వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎంపీపీ డిక్లరేషన్ కోసం వైసీపీ ధర్నా..!


