సంగం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి నిర్మలా దేవి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు. మండల ఎంపీపీగా గుండ్లపల్లి మమత, వైస్ ఎంపీపీగా సిద్దీపురం ఎంపీటీసీ సభ్యురాలు సూరా రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక కార్యక్రమం


