VZM: కొత్తవలస మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన ఎన్నికల్లో రామలింగపురం గ్రామానికి చెందిన కోళ్ల రమణమ్మ కొత్తవలస ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా ఇదే మండలం సంతపాలెం గ్రామానికి చెందిన లాలం భారతి ఎన్నికయ్యారు.మండలంలో 20 ఎంపీటీసీలలో ఉండగా, 15 మంది టీడీపీ ఎంపీటీసీలు బేషరతు మద్దతు తెల్పడంతో ఎంపీపీగా, వైస్ ఎంపీపీగా వారికి మార్గం సుగుమైంది.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ, వైస్ ఎంపీపీలు ఎవరంటే..?


