హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్కీడ్రాలో వరించిన ఎంపీపీ పదవి..!

AKP: జిల్లాలో ఎన్నికల ఫలితాల వచ్చిన ఎంపీపీ స్థానాల్లో ఉత్కంఠ నెలకొంది. మునగపాక ఎంపీపీకి సమానం వార్డులు రాగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే ఇంకా ఎవరు అభ్యర్ధి ఖరారు కాకపోవడంతో వైసీపీ- టీడీపీ శ్రేణులు ఎంపీపీ కోసం లాటరీ పద్దతిలో ఎంచ్చుకోవాలని నిర్ణయించారు. కాగా లక్కీడ్రాలో వైసీపీ అభ్యర్థిగా మొల్లెటి శంకర్‌ను ఎంపీపీ పదవి వరించిందని అధికారులు ప్రకటించారు.