VSP: జిల్లా చినగదిలిలో ఉన్న (ఈవీఎం) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు గోదామును జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ డిప్యూటీ సీఈవో ఎస్. ఆంజనేయులు తో కలిసి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం గోదాములోని భద్రతా ఏర్పాట్లు, యంత్రాల నిల్వ, నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్


