హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాళ్ల ఎంపీపీగా బూడి వెంకట పర్రాలు ఏకగ్రీవ ఎన్నిక

W.G: కాళ్ల మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా కోపల్లెకు చెందిన టీడీపీ ఎంపీటీసీ బూడి వెంకట పర్రాలు గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రిసైడింగ్ అధికారి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. వైస్ ఎంపీపీగా సీసలి గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ కట్రెడ్డి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులు మండల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.