కృష్ణా: పామర్రు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మండల పరిషత్ అధ్యక్షురాలిగా వల్లూరిపల్లి శ్వేత, ఉపాధ్యక్షురాలిగా జనసేన పార్టీకి చెందిన మట్టా హిమబిందు ఎన్నికయ్యారు. మిగిలిన ఎంపీటీసీ సభ్యులు వీరిద్దరిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పామర్రు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
పామర్రు మండల ఎంపీపీగా వల్లూరిపల్లి శ్వేత


