హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

PLD: నరసరావుపేటలో రేపు జరగనున్న జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, ఆదేశించారు. గురువారం మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో వసతులు, మౌలిక సదుపాయాలను ఆమె స్వయంగా పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేలా అన్ని చర్యలు ముందుగానే సిద్ధం చేయాలని జడ్పీ సీఈఓకు సూచించారు.