E.G: అభివృద్ధి పనుల నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. గురువారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్య టించారు. జేఎన్ రోడ్డులో రూ. 12 లక్షలతో నిర్మించిన సీసీ డ్రెయిన్, కల్వర్టు పనుల నాణ్యతను పరిశీలించారు. లలితానగర్, కృష్ణానగర్లలో స్ట్రోం వాటర్ డ్రెయిన్ పనులను చూసి.. డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పనులు డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలి'


