హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు రద్దు చేయాలి'

AKP: ఉపాధ్యాయులు పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 3 విడతల్లో జరిగే ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న నేపాథ్యంలో క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు గురువారం పీఆర్టీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్వేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈనెల 21, 28 తేదీల్లో ఏర్పాటుచేసిన క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరు కాలేమన్నారు.