KDP: గోపవరం మండల పరిషత్ అధ్యక్షుడిగా టీడీపీకి చెందిన వేణుగోపాల్ రెడ్డి ఎంపికయ్యారు. మండలంలో టీడీపీకి లభించిన ఆధిక్యతతో ఎంపీపీ పదవి ఆ పార్టీకి దక్కింది. వేణుగోపాల్ రెడ్డి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టనుండటంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గోపవరం ఎంపీపీగా వేణుగోపాల్ రెడ్డి


