హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎంపీడీవో కార్యాలయం వద్ద భారీ భద్రత

ASR: కొయ్యూరు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఎస్సై కిషోర్ వర్మ, మంప ఎస్సై శ్రీనివాస్ తో కలిసి ఎంపీడీవో కార్యాలయంలో వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఇతరులను లోనికి రానీయకూడదని సిబ్బందిని ఆదేశించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.