హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగ్గురు ఎంపీపీలు.. అందరూ మహిళలే!

KKD: తుని నియోజకవర్గంలోని మూడు మండలాల్లో నూతన MPPలు ప్రమాణ స్వీకారం చేశారు. తుని MPPగా చిటికెల పద్మావతి, తొండంగి MPPగా యనమల రామలక్ష్మి, కోటనందూరు MPPగా అంకంరెడ్డి సత్యనారాయణమ్మ బాధ్యతలు స్వీకరించారు. MPTC సభ్యులు వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, అనంతరం అధికారికంగా ప్రమాణం చేశారు.