హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గరివిడిలో వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

విజయనగరం జిల్లాలోని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గంలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గరివిడి ఎంపీపీ స్థానంతోనే వైసీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గరివిడి-4 ఎంపీటీసీ సభ్యుడు బొంపల్లి వెంకటరావు పార్టీకి రాజీనామా చేశారు. తనకు వైస్ ఎంపీపీ పదవి ఇస్తామని హామీ ఇచ్చి, మాట తప్పారని ఆయన ఆరోపించారు.