హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గిలో ఎంపీటీసీ, ఎంపీపీ సభ్యుల ప్రమాణ స్వీకారం

PLD: దుర్గి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇవాళ జరిగిన MPTC, MPP సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన MPP యాగంటి నాగలక్ష్మీ నరేష్, వైస్ MPP గాలి శ్రీనివాసరావును ఎమ్మెల్యే ఘనంగా అభినందించారు.