PLD: నరసరావుపేటలో జనసేనకు కేటాయించిన 10 స్థానాల్లో 7 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించడంపై నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఐదు స్థానాల్లో దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకుంటామని తెలిపారు. కూటమి గౌరవం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. ‘సేవ్ జనసేన పార్టీ’ పోస్టర్లతో నిరసన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కన్నీటి పర్యంతమైన జనసేన నాయకులు


