హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ

SKLM: DSC- 2026 పరీక్షలకు సన్నద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు ఉచిత ఆన్‌‌లైన్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఏపీ స్టడీ సర్కిల్ ఫర్ బ్యాక్‌ వర్డ్ క్లాసెస్ సంచాలకులు ఇ. అనూరాధ గురువారం ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన బీసీ అభ్యర్థులకు SGT ,SA పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరిచేందుకు ఈ శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు.