హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైలవరం ఎంపీపీగా లక్ష్మీదేవి ప్రమాణ స్వీకారం

KDP: మైలవరం మండల ఎంపీపీగా ఎన్నికైన అన్యబోయిన లక్ష్మీదేవి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు జంభాపురం రమణారెడ్డి, మార్కెట్ యార్డు ఛైర్మన్ సింగంరెడ్డి నాగేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీపీని శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.