హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి'

VZM: ఖరీఫ్ 2026- 27 ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సేధుమాధవన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్ లోని సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి కోతలు పూర్తయిన వెంటనే మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు.