హైదరాబాద్: 28°C
తెలంగాణ

యంగ్ లీడర్స్ డైలాగ్-2027 పోటీలు

BDK: స్థానిక శ్రీ రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2027 స్టేజ్-2 జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. పినపాకకు చెందిన ఎం. శశి వర్ధన్ మొదటి, భద్రాచలానికి చెందిన టి. సంగీత రెండవ, ఇల్లందుకు చెందిన జె. దీపిక మూడవ, డి. సాయి ప్రియ నాలుగో స్థానం సాధించారు. విజేతలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.