GNTR: రాజకీయాల్లోకి వచ్చి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి నారా లోకేశ్ తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. యువగళం పాదయాత్రలో ఏపీ వ్యాప్తంగా 3,132 కి.మీ. నడిచానని, 2019లో మంగళగిరిలో ఓడిపోయి 2024లో 91,413 ఓట్ల మెజార్టీతో గెలిచానని తెలిపారు. రాష్ట్రానికి ఉద్యోగాలు తీసుకురావడంతో పాటు విద్యారంగంలో ఏపీని నంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యమని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
13 ఏళ్ల రాజకీయ ప్రయాణంపై లోకేశ్ పోస్ట్


