హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం

ASR: కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం పూర్తయింది. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం సభ్యులు లేట్ గా రావడంతో 2గంటలకు మొదలైంది. స్వతంత్ర అభ్యర్థితో కలిసి కూటమి సభ్యులు 10మంది ప్రమాణ స్వీకారం పూర్తయిన గంట తర్వాత వైసీపీ ఎంపీటీసీ సభ్యులు 4గురు ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్వో నరసింహారావు కార్యక్రమం నిర్వహించారు.